VIDEO: డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం నాశనం
KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో డ్రగ్స్ రహిత ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ జి. ప్రసాదరావు పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. సమాజం నుంచి ఆ చెడు వ్యసనాన్ని పూర్తిగా పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.