‘గెడ్డలో వ్యర్థాలను వేయొద్దు’

‘గెడ్డలో వ్యర్థాలను వేయొద్దు’

VSP: నగరంలో బుధవారం కురిసిన వర్షానికి బిర్లా జంక్షన్ వద్ద గల మాధవధారలో గెడ్డ పొంగింది. జీవీఎంసీ సిబ్బంది గత మూడు రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివారం అయినప్పటికీ ఆగెడ్డ శుభ్రం కాలేదు. ఈ గెడ్డ ప్రవహించే ప్రాంతంలో ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం వలన లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి మురుగునీరు వెళ్తుంది. చెత్త గెడ్డలలో వేయొద్దని జీవీఎంసీ ప్రజలను కోరింది.