రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

JGL: రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు తదితర కార్యక్రమాలు చేపట్టారు.