VIDEO: మొక్కులు సమర్పించిన హైడ్రా కమిషనర్

VIDEO: మొక్కులు సమర్పించిన హైడ్రా కమిషనర్

ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుటుంబ సమేతంగా శుక్రవారం అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, తల్లుల ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.