‘3 రోజెస్ సీజన్ 2’ టీజర్ విడుదల
ప్రేక్షకులను అలరించిన '3 రోజెస్' వెబ్ సిరీస్ రెండో సీజన్ విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సిరీస్‌లో ఇషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రలు పోషించగా.. కిరణ్ కారవల్ల దర్శకత్వం వహించాడు.