టీసీసీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం: DEO

టీసీసీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం: DEO

WNP: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ ఎగ్జామినేషన్‌లో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO అబ్దుల్ ఘని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. లోయర్ గ్రేడ్ పరీక్షకు ఏడవ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.