కృష్టా నదిపై తొలి ప్రాజెక్ట్ ఇదే..?
MBNR: ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణా నది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందింది. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో తోడ్పడుతోంది.