'అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్లు'

'అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్లు'

VZM: అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్ల‌ను మంజూరు చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అన్నారు. మొద‌టి విడ‌త మంజూరు చేసిన అక్రిడేష‌న్ కార్డుల‌ను త‌మ ఛాంబ‌ర్లో అక్రిడేష‌న్ క‌మిటీ స‌భ్యుల‌కు సోమ‌వారం ఆయన అంద‌జేశారు. మిగిలిపోయిన పాత్రికేయుల‌కు రెండో విడ‌త‌లో అక్రిడేష‌న్ల‌ను మంజూరు చేస్తామ‌ని చెప్పారు.