ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులు మృతి
గల్ఫ్ జలాల్లో సేఫ్‌సీ విష్ణు అనే అమెరికా నౌకపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ దాడి సమయంలో సేఫ్‌సీ నౌకలో 15 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వారిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందగా.. మరోకరు గల్లంతయ్యారు. మిగిలిన వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఆరా తీస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.