VIDEO: ఎమ్మిగనూరు పట్టణంలో దొంగల బీభత్సం

KRNL: ఎమ్మిగనూరులో రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. పంపన్న గౌడ్ కాలనీలోని రిటైర్డ్ హెచ్ఎం మోజెస్ ఇంట్లో చోరీ చేశారు. స్కూటీ, బంగారు ఆభరణాలు, వెండి, పట్టు చీరలు దొంగలు ఎత్తుకుపోయినట్లు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు కాలనీలో డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తుVIDEO చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.