ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కొణిజర్లలోని భవిత కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ ఖమ్మం నగరంలో గృహ ప్రవేశ వేడుకలో గుండెపోటుతో మహిళ మృతి
★ ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా
★ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు