వేసవిలో కంటి సమస్యలు తలెత్తకుండా..!

వేసవిలో కంటి సమస్యలు తలెత్తకుండా..!

ఎండాకాలంలో వేడిగాలుల కారణంగా కళ్లు పొడిబారటం, కళ్లలో మంట వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు చలువ అద్దాలు ధరించాలి. తిరిగి వచ్చాక చల్లని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జుని కంటి చుట్టూ రాసుకుంటూ ఉండాలి. కీరదోస ముక్కలు కళ్లపై పెట్టుకోవాలి.