బ్రాహ్మణ వెల్లంలలో స్త్రీ - శిశు ఉచిత వైద్య శిబిరం
NLG: మహిళల ఆరోగ్యానికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా KIMS నార్కట్ పల్లి వారు, సోమవారం ఉదయం 9గం.ల నుంచి 12గం.ల వరకు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్త్రీ - శిశు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9491038393 ను సంప్రదించాలని సూచించారు.