గిడిజాల గృహనిర్మాణ లే అవుట్‌ను సందర్శించిన మంత్రి

గిడిజాల గృహనిర్మాణ లే అవుట్‌ను సందర్శించిన మంత్రి

VSP: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు ఆనందపురం మండలంలోని గిడిజాల గృహనిర్మాణ లే అవుట్‌ను సందర్శించారు. 45 ఎకరాల్లో నిర్మించిన 1869 ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. త్వరలో ఇళ్లను అందజేస్తామని, యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి పనులు పూర్తి చేయాలన్నారు.