పాలన వ్యవహారాలు తెలుసుకున్న ట్రైనీ కలెక్టర్

పాలన వ్యవహారాలు తెలుసుకున్న ట్రైనీ కలెక్టర్

NRPT: ట్రైనీ కలెక్టర్‌గా విచ్చేసిన గరీమా నరుల సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించారు. పాలన వ్యవహారాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ మానిటరింగ్, జీతాల చెల్లింపు, మెడికల్ బిల్లుల రూపకల్పన తదితర అంశాలను తెలుసుకున్నారు. ఏఏ విభాగాలు ఎలా పని చేస్తాయి. ఆయుధాల వివరాలను తెలుసుకున్నారు.