VIDEO: డౌనూరు చెక్ పోస్టును తనిఖీ చేసిన సీఐ

VIDEO: డౌనూరు చెక్ పోస్టును తనిఖీ చేసిన సీఐ

ASR: కొయ్యూరు మండలం డౌనూరు పోలీసు చెక్ పోస్టును సోమవారం సీఐ బీ.శ్రీనివాసరావు తనిఖీ చేశారు. చెక్ పోస్టు సిబ్బందికి భద్రతాపరమైన పలు సూచనలు చేశారు. గంజాయి రవాణా నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. ప్రతీ వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. వాహన తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ పరిధిలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.