'ఈ-కేవైసీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలి'

'ఈ-కేవైసీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలి'

ASR: మ్యుటేషన్లపై వచ్చిన అర్జీలపై, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలు గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకాలు, ఈ-కేవైసీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు