మూడో విడత ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లంటే!

మూడో విడత ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లంటే!

సిద్దిపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు అక్కన్నపేట, చేర్యాల, దూల్మిట, హుస్నాబాద్, కోహెడ, కొమరవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూర్ మండలాల్లో రేపు జరగనున్నాయి. ఏడు మండలాలు కలుపుకొని పురుషులు 105265, మహిళలు 108059, మొత్తం కలుపుకొని 2,13,327 ఓటర్లు ఉన్నారు.