వ్యవసాయ కూలీ నుంచి పీఈటీ వరకు

వ్యవసాయ కూలీ నుంచి పీఈటీ వరకు

SRPT: కోదాడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్యా కనకదుర్గ అసాధారణ విజయం సాధించారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో, తను కూలీ పనులకు వెళ్తూనే పట్టుదలతో చదివి ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీచర్‌గా ఉద్యోగం సాధించారు. ఎంపీఈడీ పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకున్న కనకదుర్గ, మహిళ సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు.