గన్నెవారి పల్లి కాలనీలో ఎమ్మెల్యే జేసీ పర్యటన

గన్నెవారి పల్లి కాలనీలో ఎమ్మెల్యే జేసీ పర్యటన

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి గన్నెవారి పల్లి కాలనీలో ఇవాళ సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆత్యాధునిక మోటార్ల ఏర్పాటుతో నీటి సమస్య తీరిందని ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.