VIDEO: ‘ప్రతి రైతు ఫార్మా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి’

VIDEO: ‘ప్రతి రైతు ఫార్మా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి’

SRD: ప్రతి రైతు ఫార్మా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని ఏడీఏ నూతన్ కుమార్ సూచించారు. కంగ్టిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే ఈ స్కీంలను రైతులు కోల్పోతున్నారని, అందుకోసం తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులకు సూచించారు. మండలంలో 1500 నుంచి 200 మంది రైతులు ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో హరీష్ పవర్ ఉన్నారు.