VIDEO: 'ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు'
SDPT: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నంగునూర్ మండలం మగ్ధుంపూర్ గ్రామంలోని కిరాణా దుకాణాలు, హోటల్ నిర్వాహకులు, చికెన్ సెంటర్ యాజమానుల కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తెలిపారు. ప్రతి దుకాణదారు విథిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.