VIDEO: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

VIDEO: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

శ్రీకాకుళం నగరానికి చెందిన పైల మోహన్‌రావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడైన హయతినగరానికి చెందిన ఢిల్లీశ్వరరావును ఎచ్చెర్ల పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివేకానంద గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. నిండుతుడిని అరెస్టు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.