హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఉప్పల్-ఘట్‌కేసర్ మధ్యలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని మృతి
☞ గ్లోబల్ సమ్మిట్.. శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు
☞ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒక్క రూపాయికే టిఫిన్ అందిస్తున్న జార్జ్ రాకేష్ బాబు
☞ మల్కాజ్‌గిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య