ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏస్పీ

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏస్పీ

కర్నూలు: కర్నూలు పట్టణంలోని ప్రధాన రహదారులు, ట్రాఫిక్ కూడళ్లు , ముఖ్య మైన రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఆధునిక మ్యాట్రిక్స్, AI సీసీ కెమెరాలు 24 గంటలపాటు నిఘా పర్యవేక్షణ కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.