మట్టపల్లి సత్రంలో మహా అన్నదానం

మట్టపల్లి సత్రంలో మహా అన్నదానం

SRPT: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణం సందర్భంగా మట్టపల్లి పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు రజక అన్నదాన సత్రంలో ఈ నెల ఏప్రిల్ 30న మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు పిల్లుట్ల కృష్ణయ్య అన్నారు. కార్యక్రమంలో రజక కులస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, అన్నదాన కార్యక్రమంకు, సత్రం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.