VIDEO: జడ్చర్లలో భారీ వర్షం.. ఇళ్లలోకి చేరిన వరద నీరు

VIDEO: జడ్చర్లలో భారీ వర్షం.. ఇళ్లలోకి చేరిన వరద నీరు

MBNR: జడ్చర్ల పట్టణంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 17, 20వ వార్డులలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. శాంతినగర్, శ్రీరాం నగర్, కరెంటు ఆఫీసు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద నీటిని బకెట్లతో బయటకు తోడేందుకు కాలనీ వాసులు తీవ్రంగా కష్టపడ్డారు. వర్షం వల్ల నిత్యావసరాలు,ఇతర వస్తువులు తడిసిపోయి నష్టపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.