డిప్యూటీ సీఎం కోలుకోవాలని ప్రత్యేక పూజలు

డిప్యూటీ సీఎం కోలుకోవాలని ప్రత్యేక పూజలు

KRNL: పత్తికొండలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పెద్ద ఆంజనేయస్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని నాయకులు ఆకాంక్షించారు.