కర్నూలు టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

కర్నూలు టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ పెంచికలపాడులో రైతుల సమస్యను పరిష్కరించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
★ సీఎం సహాయ నిధి సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే గిత్త జయసూర్య
★ చిన్నటేకూరులో బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం
★ శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి