రష్యా నుంచి వచ్చి ఓటు వేసిన యువతి

రష్యా నుంచి వచ్చి ఓటు వేసిన యువతి

MNCL: పట్టణ ప్రాంతాల్లో ఓటు పోలింగ్ తగ్గుతున్న ఈ రోజుల్లో ఏకంగా రష్యా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి మండలం పెద్దబుద గ్రామానికి చెందిన మానస రష్యాలో MBBS చదువుతోంది. సెలవులకు స్వగ్రమానికి వచ్చిన ఆమె, తన ఓటు హక్కు ను వినియోగించుకుంది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.