నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్రకాశం: ఒంగోలులో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఇవాళ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ కేవీపీ రంగారావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు విజేత హస్పిటల్, కరవాదివారి బజారు, సత్యనారయణపురం తదితర ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ అంతరాయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.