జిల్లా సైనిక సంక్షేమ అధికారిగా కృష్ణారావు

జిల్లా సైనిక సంక్షేమ అధికారిగా కృష్ణారావు

ఉమ్మ‌డి జిల్లాల‌ సైనిక సంక్షేమాధికారిగా మ‌జ్జి కృష్ణారావు గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గతంలో జిల్లాలో సైనిక సంక్షేమాధికారిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ సైనిక సంక్షేమ అధికారిగా విధులు నిర్వహించిన కేవీఎస్ ప్రసాదరావు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం JCని కలిశారు.