డిగ్రీ కాలేజీలో పోస్ట్.. రేపే లాస్ట్ డేట్

యాదాద్రి: రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యాసంవత్సరానికి కామర్స్ విభాగంలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో PGలో జనరల్/BCలకు 55%, SC/STలకు 50% మార్కులు ఉండాలి. NET/SET, Ph.D., బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం. దరఖాస్తు ఆగస్టు 23 సా.3లోపు కాలేజీలో సమర్పించాలి.