బస్సుల యాజమానులతో ఆర్టీవో సమావేశం

బస్సుల యాజమానులతో ఆర్టీవో సమావేశం

NLR: కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి TVN లక్ష్మీ ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ, టూరిస్ట్ బస్సుల యాజమానులతో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి బస్సులో ఫైర్ సిలిండర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలని తెలిపారు.