సికింద్రాబాద్‌లో స్కైవాక్ నిర్మాణానికి ప్రణాళిక

సికింద్రాబాద్‌లో స్కైవాక్ నిర్మాణానికి ప్రణాళిక

HYD: సరికొత్తగా ముస్తాబవుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను నలువైపులా అనుసంధానం చేసేందుకు అక్కడ స్కైవాక్ నిర్మాణానికి హెచ్ఎండీఏ ముందుకొచ్చింది. కన్సల్‌టెంట్ ఎంపిక కోసం తాజాగా హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్వేస్టేషన్ చుట్టూ అనుసంధానంగా 800 మీటర్ల దూరంతో స్కైవాక్ నిర్మించడానికి రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.