సుల్తాన్ ఆఫ్ ఒమన్‌తో ప్రధాని మోదీ ఫోన్

సుల్తాన్ ఆఫ్ ఒమన్‌తో ప్రధాని మోదీ ఫోన్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై సుల్తాన్ ఆఫ్ ఒమన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఒమన్‌పై ఇరాన్ చేసిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. యుద్ధం దేనికీ పరిష్కారం కాదని, శాంతియుత చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఇరు దేశాల మధ్య సమన్వయం అవసరమని ఈ సందర్భంగా చర్చించారు.