కల్లూరు నూతన ఏసీపీగా వసుంధర యాదవ్
KMM: కల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా వసుంధర యాదవ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆమెకు స్థానిక పోలీసులు, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. కల్లూరు పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఏసీపీ అన్నారు. పలువురు సిబ్బంది ఆమెకు పుష్ప గుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.