నేడు జిల్లా ఇన్‌ఛార్జ్ పర్యటన వివరాలు

నేడు  జిల్లా ఇన్‌ఛార్జ్ పర్యటన వివరాలు

MBNR: నేడు జిల్లా కేంద్రానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ పిఎసి మెంబర్ కుసుమకుమార్ రానున్నారు. ఉమ్మడి జిల్లాల సంస్థ గత నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా ఆయన పర్యటించనున్నారు.ఉదయం 10:30 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం ఉంటుందని వెల్లడించారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి వెల్లడించారు.కార్యక్రమానికి నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.