VIDEO: పరిశుభ్రపరచిన పోలీస్ క్వార్టర్స్ పరిసరాలు
PLD: పెదకూరపాడులో గత 20 సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరి అధ్వానంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ పరిసరాలను పరిశుభ్రపరిచారు. చుట్టూ ముళ్ళ పొదలు పెరిగి విష సర్పాలు సంచరిస్తున్నాయి అన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అందుకే ప్రాంగణమంతా పరిశుభ్రపరిచాము అని ఎస్సై గిరిబాబు తెలిపారు. వచ్చిన ప్రజలు కూర్చునేందుకు కూడా బల్లలు ఏర్పాటు చేశామన్నారు.