ప్రపంచకప్‌లో ఫైనల్లో అభయ్

ISSF షాట్‌గన్ ప్రపంచకప్‌లో భారత షూటర్ అభయ్ సింగ్ ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్‌లో నాలుగు రౌండ్ల తర్వాత 98 పాయింట్లతో అయిదో స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు మహిళల్లో మహేశ్వరి చౌహాన్ (93) 16వ స్థానంలో నిలిచింది. పరినాజ్ 19, యశస్వి రాఠోడ్ 38వ స్థానాలు సాధించారు.