VIDEO: వాహనాదారులకు తప్పని తిప్పలు

VIDEO: వాహనాదారులకు తప్పని తిప్పలు

VSP: గాజువాక పారిశ్రామిక ప్రాంతం మీదగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన గుండా విశాఖ చేరుకునేందుకు సౌకర్యమైన మార్గం. వంతెన ప్రారంభమైన ఘోస్తానీ గేటు పరిసర ప్రాంగణాల్లో మరో వంతెన పనుల జరగటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు గంటల తరబడి అశోక్ పార్కుకు వెళ్లే మార్గంలో ప్రమాదం అంచున భారీ వాహనాల మధ్య ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, చర్యలు తీసుకోవాలని వాహనదారులు వాపోతున్నారు.