లంచం తీసుకుంటూ దొరికిన వైరా MVI

లంచం తీసుకుంటూ దొరికిన వైరా MVI

KMM: వైరా ఎంవీఐ ఎ.వరప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పెనుబల్లి నుంచి ఖమ్మానికి ఇటుకలు తరలించే 4 ట్రాక్టర్లు, 5 టిప్పర్లకు సంబంధించి నెలకు రూ.24,800 లంచం డిమాండ్ చేయగా, ఓ కాంట్రాక్టర్ నుంచి ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.