విద్యార్థులను సన్మానించిన మాజీమంత్రి అల్లోల

విద్యార్థులను సన్మానించిన మాజీమంత్రి అల్లోల

NRML: విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్‌కు చెందిన భూపాల్ రెడ్డి లక్ష్మీల కూతురు నైనా రెడ్డిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్తమమైన మార్కులు సాధించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.