ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపిన ఆదివాసీ యువతులు

ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపిన ఆదివాసీ యువతులు

ADB: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్‌కు జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆదివాసీ యువతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగం సాధించటం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ తమకు ఉపాధితో పాటు మంచి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు యువతులు తెలియజేశారు.