నందిమేడారంలో సీసీ రోడ్ పనులకు శ్రీకారం

నందిమేడారంలో సీసీ రోడ్ పనులకు శ్రీకారం

PDPL: ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఎన్‌ఆర్‌జేసీ ఆధ్వర్యంలో మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ మంజూరు చేసిన రూ.30 లక్షల సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వీర్ పాల్ ప్రారంభించారు. రాకపోకలు మెరుగుపడనున్నాయి. అన్ని వార్డుల్లో దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.