అభివృద్ధి పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే

BPT: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనందబాబు మంగళవారం పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ భాగంలో అభివృద్ధి పనులు పురోగతి గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని ఎమ్మెల్యే సూచించారు. నా బర్డ్ కింద 3.2 కోట్లు మంజూరు అయ్యాయని వాటిని తక్షణమే ప్రారంభించాలని తెలిపారు.