వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ నిడిగొండలో ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి
➦ వెంకటాపూర్ మోడల్ స్కూల్‌లో పలు సమస్యలపై విద్యార్థులు ఆందోళన
➦ రేగొండలో తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
➦ నెక్కొండలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎస్సై మహేందర్