ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

NRPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమం నిర్వహణపై గురువారం నారాయణపేటలోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో జిల్లాలోని ఆశాలు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించినట్లు DMHO జయ చంద్రమోహన్ తెలిపారు. మెటర్నల్ హెల్త్, చైల్డ్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల నిర్వహణపై అవగాహన కల్పించారు. వైద్య శాఖ సూచించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.