టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
➢ డీజీపీ ఆధ్వర్యంలో 10,200 కిలోల గంజాయిని తలగబెట్టేందుకు సిద్ధమైన పోలీసులు
➢ నవంబర్ 6న బయల్దేరే సంత్రగచ్చి-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా మరో థర్డ్ AC కోచ్
➢ జిల్లాలో నిర్వహించనున్న ప్రపంచ సదస్సు కోసం ముస్తాబవుతున్న పర్యాటక ప్రాంతాలు
➢ విశాఖలో కార్డెన్ సర్చ్.. 9 వాహనాలు సీజ్