పేకాట స్థావరంపై పోలీసుల దాడి
KMR: ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని పక్క సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ ఆడుతున్న సంఘటన స్థలానికి చేరుకుని ఆదివారం నలుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. రూ. 12,510 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.